మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 


Ashtamurti Ashtakam – అష్టమూర్త్యష్టకం

తుష్టావాష్టతనుం హృష్టః ప్రఫుల్లనయనాచలః |
మౌళావంజలిమాధాయ వదన్ జయ జయేతి చ || 1 ||

భార్గవ ఉవాచ |
త్వం భాభిరాభిరభిభూయ తమః సమస్త-
-మస్తం నయస్యభిమతాని నిశాచరాణామ్ |
దేదీప్యసే దివమణే గగనే హితాయ
లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే || 2 ||

లోకేఽతివేలమతివేలమహామహోభి-
-ర్నిర్భాసి కౌ చ గగనేఽఖిలలోకనేత్ర |
విద్రావితాఖిలతమాః సుతమో హిమాంశో
పీయూషపూర పరిపూరిత తన్నమస్తే || 3 ||

త్వం పావనే పథి సదాగతిరప్యుపాస్యః
కస్త్వాం వినా భువన జీవన జీవతీహ |
స్తబ్ధప్రభంజనవివర్ధితసర్వజంతో
సంతోషితాహికుల సర్వగ వై నమస్తే || 4 ||

విశ్వైకపావక న తావకపావకైక-
-శక్తేరృతే మృతవతామృతదివ్యకార్యమ్ |
ప్రాణిత్యదో జగదహో జగదంతరాత్మం-
-స్త్వం పావకః ప్రతిపదం శమదో నమస్తే || 5 ||

పానీయరూప పరమేశ జగత్పవిత్ర
చిత్రాతిచిత్రసుచరిత్రకరోఽసి నూనమ్ |
విశ్వం పవిత్రమమలం కిల విశ్వనాథ
పానీయగాహనత ఏతదతో నతోఽస్మి || 6 ||

ఆకాశరూప బహిరంతరుతావకాశ-
-దానాద్వికస్వరమిహేశ్వర విశ్వమేతత్ |
త్వత్తః సదా సదయ సంశ్వసితి స్వభావా-
-త్సంకోచమేతి భవతోఽస్మి నతస్తతస్త్వామ్ || 7 ||

విశ్వంభరాత్మక బిభర్షి విభోత్ర విశ్వం
కో విశ్వనాథ భవతోఽన్యతమస్తమోఽరిః |
స త్వం వినాశయ తమో మమ చాహిభూష
స్తవ్యాత్పరః పరపరం ప్రణతస్తతస్త్వామ్ || 8 ||

ఆత్మస్వరూప తవరూప పరంపరాభి-
-రాభిస్తతం హర చరాచరరూపమేతత్ |
సర్వాంతరాత్మనిలయ ప్రతిరూపరూప
నిత్యం నతోఽస్మి పరమాత్మజనోఽష్టమూర్తే || 9 ||

ఇత్యష్టమూర్తిభిరిమాభిరబంధబంధో
యుక్తః కరోషి ఖలు విశ్వజనీనమూర్తే |
ఏతత్తతం సువితతం ప్రణతప్రణీత
సర్వార్థసార్థపరమార్థ తతో నతోఽస్మి || 10 ||

అష్టమూర్త్యష్టకేనేత్థం పరిష్టుత్యేతి భార్గవః |
భర్గం భూమిమిళన్మౌళిః ప్రణనామ పునః పునః || 11 ||

ఇతి శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే పంచాశత్తమోఽధ్యాయే శుక్రాచార్యకృత అష్టమూర్త్యష్టకమ్

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.